http://www.manatelugutimes.com/archives/1597
స్నేహితుడు లేదా స్నేహితురాలు అంటే మానవులకు సహాయంచేసేవారు అని అర్ధం.
ఈ స్నేహితులు అనే పదానికి చాలా పెద్ద విశ్లేషణలున్నాయి.
.
ఆపదలో ఆదుకునేవాళ్ళు స్నేహితులు,
మొదటినుండి జీవితంలో అంటిపెట్టుకుని వుండేవాళ్ళు స్నేహితులు,
మంచి సలహాలతో ముందుకి నడిపించేవాళ్ళు స్నేహితులు.
జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పాలు స్నేహితులు.
.
స్నేహానికి మరికొన్ని లక్షణాలున్నాయి- విశ్వాసం, నిస్వార్ధం, జ్ఞాపకం, నిరహంకారం.
.
శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు వందయినా తక్కువే అనేది వివేకానందులవారి ఉవాచ.
.
కష్టకాలంలోనే మిత్రులెవరో తెలుస్తుంది అనేది గాంధీగారి మంత్రం.
.
నీ తప్పులను, నీ తెలివితక్కువ పనులను మనస్సు దాచుకోకుండా నీ ముందుంచువారే నిజమైన స్నేహితులు అని బెంజిమన్ ఫ్రాంక్లిన్ ప్రస్తావించారు.
.
మాటలకు మాత్రమే పరిమితమయ్యే మిత్రులు మిత్రులేకారు. చెడ్డ మిత్రులకన్నా అసలు మిత్రులు లేకపోవడమే మంచిదన్నారు మార్టిన్ లూథెర్ కింగ్.
.
అంతే కాదండోయ్ మిత్రులని బట్టి మనిషిని అంచనా వేయొచ్చు అని కూడా అంటారు. ఈ సృష్టిలో నా అనేవారు, బంధువులేనా లేనివారుంటారేమో కాని స్నేహితులు లేని వారుండరు. స్నేహం సరియైనదైతే భావం సరియైందవుతుంది, భావం సరిగ్గావుంటే ప్రేరణ సరిగ్గా వుంటుంది, ప్రేరణ సరియైనదయితే కార్యాచరణ సరిగ్గావుంటుంది. కార్యాచరణ సరిగ్గావుంటే విజయం మనదవుతుంది - ఇది నా మాట !

కొంతమంది స్త్రీ, పురుషులు స్నేహం ముసుగు లో సెక్స్ ని ప్రపోజ్ చేస్తారు, ఆ స్నేహాన్ని కలుషితం చేస్తారు. స్నేహం పేరు మీద కలిసి తిరిగేస్తుంటారు, ఏవో కొన్ని బలహీన క్షణాల్లో ఆకర్షితులవుతారు. ఇద్దరిలో ఏ ఒక్కరు ఆకర్షణకు లోనైనా మరికరికి సమస్య అయి కూర్చుంటారు. ఇటువంటి ధోరణులను మార్చుకోవాలి. ఎదుటివారి మనసెరిగి సున్నితం గా ప్రవర్తించగలిగితే ఎదుటివారికి మంచిది, సదరు వ్యక్తులకు మంచిది అంతకన్నా ముఖ్యం గా అప్పటివరకూ సాగిన మంచి స్నేహం కొనసాగుతుంది. కొంతమంది స్నేహాన్ని ప్రేమ గా మార్చుకుంటారు, పెళ్ళి వరకూ వెళ్తారు అది అనుకోకుండా జరిగితే దానికున్న ప్రత్యేకత వేరు. ఒక భర్తో లేదా భార్యో మంచి స్నేహితులు కాలేకపోవచ్చు, కానీ మంచి స్నేహితులు మాత్రం మంచి భర్త లేదా మంచి భార్య అయ్యే అవకాశాలు తప్పక వున్నాయి. మనసుని అదుపులో పెట్టుకొని స్నేహం చేసే వాళ్ళ విషయం లో ఈ సంఘటనలు కూడా జరిగే అవకాశాలు తక్కువ. అదుపు తప్పి ప్రవర్తించేవాళ్ళకి సెక్స్ ఒక చానల్ వాళ్ళ స్నేహానికి. ఎదుటివారు తిరస్కరించినప్పటికీ కూడా వదలరు. ఎలాగోలా వాళ్ళ మంచితనాన్ని, మొగమాటాల్ని లొంగదీసుకొని సెక్స్ వాంచలను తీర్చుకోవడానికి ముందంజ వేస్తారు. ఇటువంటి వారి చేతిలో స్నేహం సెక్స్ వాంచలు తీర్చే ఆట వస్తువయిపోతుంది.

స్నేహితుల పట్ల బుర్రల్లో వచ్చే ప్రమాదకరమైన ఆలోచనలకు,
ప్రణాళికలకు వెంటనే స్వస్తి చెప్పాలి. పరిగెడుతున్న కోరికలకు కళ్ళేలు వెయ్యాలి అది
ఇరువురి పైనా ఆధారపడి వుంది. ఒకరు బలవంతం చేస్తున్నారుకదా అని మరొకరు లొంగనవసరం లేదు,
గట్టిగా నిలబడి బుద్ది చెప్పాలి అది జరగలేని పక్షం లో అటువంటి కాలుష్యం నుండి తప్పుకోవాలి.
.
మంచి పుస్తకాలని చదవడం, మంచిని గ్రహించడం, సామాజికహితమైన
కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి పనులు చేస్తూ మానసికం గా మంచి అలోచనలను చేస్తూ ఆ మంచిని
స్నేహం పేరుతో నలుగురికీ పంచుతూ ఆ స్నేహమనే మొక్కని పెంచుతూ నలుగురికీ నీడ నిచ్చే వృక్షాన్ని
చెయ్యాలి.
.
స్నేహాన్ని మీరు రక్షిస్తే స్నేహం మిమ్మల్ని రక్షిస్తుంది
!!!
good friend is a a best book
ReplyDelete