మనిషి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలంటే కావలసినది తృప్తి. ఇదేదో ఎక్కడినుండో తెచ్చి తనలో ఇముడ్చుకొని అనుభవించేది కాదు. దీని గురించి ఎంతమందికి అవగాహన వుంటుంది?
.
TAGCA (Telugu Association of Greater Charlotte Area) అమెరికా తెలుగు పత్రిక "వాహిని"-2020వారి సౌజన్యంతో ఆన్ లైన్ లో (Due to COVID-19) పబ్లిష్ అయిన నా రచన "వృత్తి-ప్రవృత్తి". చదివి మీ అభిప్రాయం చెప్పగలరు. చదివినందుకు ధన్యవాదాలు.
No comments:
Post a Comment