గౌతమి

గౌతమి

Friday, April 17, 2015

నా కవిత రాధాకృష్ణులపై-విజయభాను డైలీ తెలుగు న్యూస్ పేపర్-ఏప్రిల్ 16, 20153 comments:

 1. నిజం చెప్పాలంటే గౌతమి గారు ,చదువుతున్నంత సేపూఆ రాధ కన్నా కృష్ణుడిని మీరే ఎక్కువ ప్రేమిస్తున్నారా అనిపించింది .మీ కవిత్వం లో ఆర్ధ్రత ఉంది , మీ మాటలలో తపన ఉంది మీ అనురాగం లో స్వచ్ఛత ఉంది మీ భావనలలో క్లారిటీ ఉంది ...టోటల్ గా ఆ కృష్ణ తత్వం లో లీనమైన ఒక భక్తురాలి (ప్రేమికురాలి ) భావావేశం ఉంది.రాధని కృష్ణుడు అరమోడ్పు కనులతో చూసాడో లేదో నాకు తెలియదు కానీ మీ కవిత్వం లో చక్కటి రసాస్వాధన ఉన్నట్లుగా నాకు తోచింది ..బహుశా అందుకనే ఏమో అది ప్రచురణ కి నోచింది

  ReplyDelete
  Replies
  1. థాంక్యూ సో మచ్. నాకు చిన్నప్పటినుండి రాధాకృష్ణులంటే వుండే మక్కువ ఎక్కువవుండడము ఒక కారణము కావచ్చు. నా కవితాభావం అందరినీ ఇంతగా అలరించగలిగింది, అందరి మనసుని తాకగలిగిందంటే జన్మ ధన్యం.

   Delete
  2. థాంక్యూ సో మచ్. నాకు చిన్నప్పటినుండి రాధాకృష్ణులంటే వుండే మక్కువ ఎక్కువవుండడము ఒక కారణము కావచ్చు. నా కవితాభావం అందరినీ ఇంతగా అలరించగలిగింది, అందరి మనసుని తాకగలిగిందంటే జన్మ ధన్యం.

   Delete